బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ కు తీవ్ర గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు
- ఇటీవల జీనత్ హుస్సేన్ కు తీవ్ర గుండెపోటు
- బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించిన ఆమిర్ ఖాన్
- కోలుకుంటున్న జీనత్
తల్లి గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఆమిర్ ఖాన్ ఆసుపత్రిలోనే ఉన్నాడని వెల్లడించింది. కాగా, తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆమిర్ ఖాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు.