వివాదం నేపథ్యంలో నయనతార భర్త విఘ్నేశ్ శివన్ స్పందన
- సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన నయనతార, విఘ్నేశ్
- నయన్ దంపతులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- నీ మేలు కోరే వారి గురించే ఆలోచించాలన్న విఘ్నేశ్
నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, నీతోనే ఉంటూ, నీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించే వారి గురించి మాత్రమే ఆలోచించాలని విఘ్నేశ్ అన్నారు. నీ గురించి తపన పడే వాళ్లే నీ వాళ్లు అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీ వద్దకు చేరుతాయని... అప్పటి వరకు సహనంతో ఉండాలని అన్నారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పారు.