'ఓపెన్ హార్ట్ 'కార్యక్రమానికి విచ్చేసిన జయసుధ... ప్రోమో హైలైట్స్ ఇవిగో!
- ఆర్కే హోస్ట్ గా 'ఓపెన్ హార్ట్'
- తాజాగా జయసుధతో ఇంటర్వ్యూ
- ఆసక్తికర అంశాలు వెల్లడించిన జయసుధ
జయసుధ ఏమన్నదంటే...
- అమ్మాయిలా కాదు, మగరాయుడిలా పెరిగాను.
- అందుకే ఇండస్ట్రీలో నా జోలికి ఎవరూ రాలేదు.
- శ్రీదేవికి, జయప్రదకు లేని ప్రత్యేకత నాకుంది.
- 8 నెలల గర్భంతో ఉండి కూడా నటించాను.
- చిత్రపరిశ్రమలో వివక్ష అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది.
- హీరోయిన్ల కంటే హీరోలు ఎందులోనూ గొప్ప కాదు.
- శోభన్ బాబు మంగళవారం పనిచేయరు.
- రాజకీయాల్లో నన్ను ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు.
- పద్మశ్రీ అవార్డులు వాళ్లకే వస్తాయి.
- 'మా' ఎన్నికలపై భారీగా బెట్టింగ్ జరిగింది.