01 Mon 18:20 'అఖండ' రోజునే రానున్న బాలయ్య 107వ సినిమా! షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా కథానాయికగా అలరించనున్న శ్రుతిహాసన్ గోపీచంద్ మలినేనితో ఆమెకి ఇది మూడో సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల చేసే అవకాశం
02 Mon 12:21 జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్ దర్శకుడు చెప్పిందే జాన్వీ చేసిందన్న జగపతిబాబు తాను జాన్వీకే సపోర్ట్ చేస్తానని వ్యాఖ్య
03 Mon 12:17 రేవంత్ రెడ్డిని హిట్లర్, తాలిబాన్లతో పోల్చిన కవిత విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారన్న కవిత ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శ రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని మండిపాటు
04 Mon 12:15 నీట్ రీ-ఎగ్జామ్: 'లాక్‌డౌన్'లోకి పేపర్ తయారుచేసిన నిపుణులు! జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ గత లీక్‌ల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు పేపర్ తయారు చేసిన నిపుణుల గృహ నిర్బంధం వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ స్మార్ట్ వాచ్‌లూ అనుమతించని వైనం
05 Mon 12:13 అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం... ఫాలో ఆన్‌లో ఆఫ్ఘనిస్థాన్ టెస్టు అరంగేట్రంలోనే 6 వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్ ఒంటరి పోరాటంతో 60 పరుగులు చేసిన రహ్మత్ షా 412 పరుగుల భారీ ఆధిక్యంతో ఆఫ్ఘన్‌ను ఫాలో ఆన్ లోకి పంపిన భారత్
06 Mon 12:09 హర్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ కొత్త ప్లాన్.. ఇకపై ప్రయాణ రుసుములు! నౌకల రవాణా కోసం ‘హర్మూజ్’ను తెరిచి ఉంచుతామన్న ఇరాన్ ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా నిర్ణయించే కొత్త నిబంధనల ప్రకారమే రాకపోకలు జలసంధిని ఉపయోగించుకునే వాణిజ్య నౌకలపై 'ట్రాన్సిట్ లేదా సర్వీస్ ఫీజు' విధింపు ఈ రుసుములను పన్నులుగా కాకుండా రక్షణ, సహాయక చర్యల పరిహారంగా ఇరాన్ అభివర్ణన అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉచిత రవాణా ఉండాలంటున్న అమెరికా
07 Mon 11:58 యశ్ 'టాక్సిక్' నుంచి స్పెషల్ వీడియో.. దర్శకురాలి ప్రతిభకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ 'టాక్సిక్' దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ బర్త్‌డే సందర్భంగా బీటీఎస్ వీడియో రిలీజ్ భారీ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్న గీతూ పనితీరుపై వీడియోలో ఫోకస్ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మహిళా దర్శకురాలిగా ప్రశంసలు యశ్‌తో పాటు కీలక పాత్రల్లో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి
08 Mon 11:49 వయసుతో సంబంధం ఏంటి?.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు! తన భాగస్వామి గౌరీ స్ప్రేట్‌ను వివాహం చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్ వయసుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన సీనియర్ నటి రాఖీ గుల్జార్ మాజీ భార్యలతో ఆమిర్ స్నేహాన్ని కొనసాగించడంపై ప్రశంసలు జులై 5న ముంబైలోని ఆమిర్ నివాసంలో రిజిస్టర్ మ్యారేజ్ గౌరీ స్ప్రేట్‌తో రెండేళ్లుగా ఆమిర్ రిలేషన్‌షిప్
09 Mon 11:46 దేశాన్ని విడదీయొద్దు.. రేవంత్ రెడ్డికి ‘ఇండీ’ మిత్రపక్షం హితవు! ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారత్‌కు చెందినవారేనన్న రేవంత్ రెడ్డి దక్షిణ భారత ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా ఉండలేరని వ్యాఖ్య రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన(యూబీటీ) యుద్ధం వస్తే భారతీయులుగానే పోరాడతామని ఉద్బోధ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని హితవు
10 Mon 11:39 15 ఏళ్లకే సంచలనం.. భారత జట్టులో చోటు.. కానీ అసలు ప్రశ్న అదే!: ఏబీ డీవిలియర్స్ 15 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ వైభవ్‌ను అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన డివిలియర్స్ అయితే అతను టెస్ట్ క్రికెట్ ఆడతాడనే నమ్మకం లేదని వ్యాఖ్య యువ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం సెలక్టర్ల సాహసోపేత నిర్ణయమన్న ఏబీడీ