భీమవరం సభలో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు: నాగబాబు
- భీమవరంలో ఘనంగా జరిగిన అల్లూరి జయంతి ఉత్సవాలు
- హాజరైన మోదీ, జగన్, రోజా, చిరంజీవి
- మహా నటులందరికీ అభినందనలు అన్న నాగబాబు
అయితే ఈ సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో తన అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారని అన్నారు. ఆ మహా నటులందరికీ తన అభినందనలు అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకాని సంగతి తెలిసిందే.