ఈ వార్తల్లో నిజం లేదు: నాగబాబు స్పష్టీకరణ
- ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటించనున్నట్లు వార్తలు
- ఈ నెల 17న ఉత్తరాంధ్రలో పర్యటించడం లేదని నాగబాబు ట్వీట్
- ఇటువంటి వార్తలు ఇవ్వడం మానుకోవాలని వ్యాఖ్య
కాగా, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీల కుటుంబాలకు జనసేన ఆర్థిక సాయం చేస్తోంది.