01 Tue 19:10 నాకు ఈ భాషే కావాలంటే.. తిండి కూడా దొరకదు: సుహాసిని సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న హిందీ లాంగ్వేజ్ వార్ హిందీ నేర్చుకోవాలన్న సుహాసిని హిందీ సినిమాలు చేసుకోవాలంటూ సుహాసినిని ట్రోల్ చేస్తున్న తమిళ యువత
02 Mon 17:29 రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సజ్జనార్ వెల్లడి వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మంది నగరానికి చేరుకున్నారన్న సీపీ అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని స్పష్టీకరణ
03 Mon 17:25 మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు తాను మహిళల కోసం ప్రత్యేకంగా ట్రిప్స్ ఎందుకు నిర్వహిస్తానో చెప్పిన అను హాసన్ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ మహిళలు తమ భావాలను పంచుకోవడం వారి స్నేహాన్ని, ఆరోగ్యాన్ని బలపరుస్తుందని వెల్లడి గతంలో కజిరంగా ట్రిప్ విజయవంతమైందని, డిసెంబర్‌లో మరో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన ఏప్రిల్‌లో చిలీలో తాను చేసిన సోలో బైక్ ట్రిప్ అనుభవాలను కూడా గుర్తు చేసుకున్న నటి
04 Mon 17:24 పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి కేసులో సుప్రీం తీర్పు పెళ్లికి ముందు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే తప్పుకాదన్న కోర్టు మారుతున్న కాలంలో ఇది సాధారణమైందన్న అత్యున్నత న్యాయస్థానం దీని ఆధారంగా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమన్న కోర్టు ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం
05 Mon 17:11 అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారన్న యెన్నం తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శ భూబకాసురుల విషయంలో హైడ్రా హిట్లర్‌లా పనిచేస్తుందని వ్యాఖ్య
06 Mon 17:08 భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 719 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణతో ఆందోళన పెరుగుతున్న ముడి చమురు ధరలపై పెట్టుబడిదారుల భయాలు
07 Mon 17:06 పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్ పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు అంతర్జాతీయ సమాజానికి ఆందోళనకరమన్న భారత్ దాడులు ఆపాలని సూచన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని హితవు
08 Mon 17:02 ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం! ఎబోలాపై దామోదర్ రాజనర్సింహ సమీక్ష విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్విలెన్స్‌ను కట్టుదిట్టం చేసినట్టు వెల్లడి ఇద్దరు ప్రయాణికులకు ఎబోలా నెగెటివ్ వచ్చిందన్న మంత్రి
09 Mon 16:58 టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం ఎత్తివేత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026కు రాష్ట్రపతి ఆమోదం లైసెన్సుల ద్వారా నియంత్రిత పద్ధతిలో మద్యం అమ్మకాలకు అనుమతి
10 Mon 16:55 పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే! మామిడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు గుండె, చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు