ఆ ఒక్క పదం వాడినందుకు క్షమాపణలు: సారీ చెప్పిన విష్వక్సేన్
- అశోకవనంలో అర్జునకల్యాణం చిత్రం కోసం ప్రమోషన్స్
- ప్రాంక్ వీడియో చేసిన విష్వక్సేన్
- ఓ చానల్లో చర్చలో పాల్గొన్న విష్వక్
- యాంకర్ పై అభ్యంతరకర పదం వాడిన హీరో
ఈ నేపథ్యంలో విష్వక్సేన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. యాంకర్ పై ఒక్క పదం తప్పుగా మాట్లాడానని, అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు. దెబ్బతగిలితే అమ్మా అంటాం... అలాగే స్టూడియోలో జరిగిన ఘటనతో నాకు బాధ కలిగి వెంటనే ప్రతిస్పందించాను. యువకుడిని కావడంతో దుందుడుకుగా మాట్లాడాను. ఆ ఒక్క అభ్యంతరకర పదం తప్ప మరెలాంటి తప్పు చేయలేదు అని విష్వక్సేన్ వివరణ ఇచ్చాడు.