చిరంజీవి హీరోగా రాధిక నిర్మాతగా కొత్త చిత్రం
- గతంలో విజయవంతమైన చిరు, రాధిక కాంబో
- మరోసారి జతకలుస్తున్న పాత జోడీ
- తమ బ్యానర్లో నటించేందుకు చిరు ఓకే చెప్పారన్న రాధిక
- త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి
తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నాడని వివరించారు. తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాధిక పేర్కొంది.