యాదగిరిగుట్టలో కూలిన భవనం... నలుగురి మృతి
- కూలిన రెండంతస్తుల భవనం
- పలువురికి గాయాలు
- శిథిలాల కింద మరికొందరు!
- సహాయ చర్యలు ముమ్మరం
శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా, యాదగిరిగుట్టలో నేడు కూలిన ఆ రెండంతస్తుల భవనం 30 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు.