ఢిల్లీ పేరును మార్చాలి: స్వామి చక్రపాణి మహారాజ్
- ఢిల్లీ అసలు పేరు ఇంద్రప్రస్థ
- మహాభారతంలో కూడా ఇదే పేరు ఉంది
- ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుడి రాజ్యం
మహాభారతంలో సైతం దీని పేరును ఇంద్రప్రస్థగానే పేర్కొన్నారని తెలిపారు. తోమర్ కాలంలో ఒక రాజు వదులుగా ఉన్న ఇనుప కర్రను ఏర్పాటు చేశాడని... ప్రజలు దీన్ని ధిలి (వదులుగా) అని పిలిచేవారని... ఆ తర్వాత దిల్లీగా, ఢిల్లీగా మారిందని చెప్పారు. అయితే పేరు మార్పు విషయంలో ఢిల్లీ సీఎంఓ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.