పోలీస్ వ్యవస్థను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోంది: నాగబాబు విమర్శలు
- జీతభత్యాలపై ఆధారపడ్డ ఉద్యోగులను వేధిస్తున్నారన్న నాగబాబు
- రైతుల బాధలు తీర్చలేకే వైసీపీ రగడ సృష్టిస్తోందని విమర్శ
- వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్న నాగబాబు
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. "పోలీస్ వ్యవస్థను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోంది. జీతభత్యాలపై ఆధారపడ్డ ఉద్యోగులను వేధిస్తున్నారు. రైతుల బాధలు తీర్చలేకే వైసీపీ రగడ సృష్టిస్తోంది. వైసీపీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు" అంటూ నాగబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు.