పబ్ లో నిహారిక.... నాగబాబు ఏమన్నారంటే...!
- పుడింగ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
- పబ్ లో నిహారిక ఉండడం సంచలనం సృష్టించిన వైనం
- తప్పుడు ప్రచారం చేయొద్దన్న నాగబాబు
- తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అని వెల్లడి
తన కుమార్తె నిహారిక విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని నాగబాబు వివరించారు. ఇక, ఈ విషయంలో ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.