ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రవితేజ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ల రిలీజ్!
    01 Wed 11:56

    రవితేజ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ల రిలీజ్!

    • రిలీజ్ కి సిద్ధమైన 'ఖిలాడి'
    • ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
    • సెట్స్ పైనే ఉన్న 'ధమాకా'
    • పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'రావణాసుర'
  • టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. అఫ్ఘన్‌పై రికార్డు గెలుపు
    02 Mon 15:19

    టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. అఫ్ఘన్‌పై రికార్డు గెలుపు

    • ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగులతో భారత్ చారిత్రక విజయం
    • టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు ఇదే అతిపెద్ద గెలుపు
    • తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ మాయ
    • గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో భారీ స్కోరు సాధించిన భారత్
    • కేవలం 112 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్
  • వైభవ్‌ సూర్యవంశీది స్పెషల్‌ టాలెంట్‌.. కానీ..!: కపిల్‌ దేవ్‌
    03 Mon 15:00

    వైభవ్‌ సూర్యవంశీది స్పెషల్‌ టాలెంట్‌.. కానీ..!: కపిల్‌ దేవ్‌

    • వైభవ్‌పై కపిల్‌ ప్రశంసల జల్లు
    • అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన
    • కేవలం ఆటపైనే ఫోకస్‌ చేయాలని వైభవ్‌కు సూచన
    • ఐపీఎల్‌ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ
  • క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు
    04 Mon 14:58

    క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు

    • రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదం
    • బాధితుడిని కొట్టి, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో ఆరోపణ
    • కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్‌పై కేసు నమోదు
    • 'ఛత్రపతి' చిత్రంలో కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ సుపరిచితుడు
  • 'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్
    05 Mon 14:52

    'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్

    • నితేష్ తివారీ 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ ధృవీకరణ
    • రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్న నటి
    • రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
  • ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!
    06 Mon 14:35

    ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!

    • 40 ఏళ్ల పాత సిస్టమ్ ను మార్చనున్నట్లు వెల్లడి
    • కొత్త వ్యవస్థతో వేగంగా టికెట్ల బుకింగ్
    • 88 శాతం డిజిటల్ టికెట్లే కొంటున్న ప్రయాణికులు
    • రికార్డు స్థాయిలో రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్లు
    • ఏఐ టూల్‌తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం
  • మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా
    07 Mon 14:28

    మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా

    • టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే రాజీనామా
    • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
    • పార్టీ పాలనలో అవినీతి, వైఫల్యాలే రాజీనామాకు కారణమని వెల్లడి
    • మమత ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కీలక నేత పార్టీని వీడటం గమనార్హం
    • 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం
  • 'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి
    08 Mon 14:06

    'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి

    • పరిటాల రవి చెప్పిన ఓ మాటనే 'సమరసింహారెడ్డి'లో డైలాగ్‍‌గా వాడానన్న పరుచూరి గోపాలకృష్ణ
    • శత్రువులు మిత్రుడి రూపంలోనూ వస్తారని రవి అన్నారని.. అదే స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి
    • శ్రీరాములయ్య సినిమా సమయంలో పరిటాల రవితో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్న పరుచూరి
  • పేపర్ల రీ-ఎవాల్యుయేషన్‌.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం!
    09 Mon 14:02

    పేపర్ల రీ-ఎవాల్యుయేషన్‌.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం!

    • రీ-ఎవాల్యుయేషన్ నుంచి కోఎంప్ట్ సంస్థ తొలగింపు
    • సీబీఎస్‌ఈ సొంత సర్వర్లలోకి డేటా మార్పిడి
    • ఐఐటీ నిపుణుల కమిటీ సూచనతో నిర్ణయం
    • పునఃసమీక్ష కోసం 1.6 లక్షల దరఖాస్తులు
    • ఫలితాల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచన
  • కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ
    10 Mon 13:47

    కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ

    • కేసీఆర్ పంథాలోనే రేవంత్ నడుస్తున్నారని ఎద్దేవా
    • పాలమూరు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ధ్వజం
    • జాతీయ హోదాపై కాంగ్రెస్ ఆరోపణల తిరస్కరణ
    • కిషన్‌ రెడ్డిని పొలిమేరల్లోకి రానివ్వబోమన్న రేవంత్‌ వ్యాఖ్యలపై ధ్వజం
    • తెలంగాణ ఏమైనా రేవంత్‌ జాగీరా అంటూ మండిపాటు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV