వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు.. తన పాత్ర ఏమీ లేదన్న వసంత కృష్ణ ప్రసాద్
- సీబీఐ తనపై నమోదు చేసిన క్విడ్ ప్రోకో కేసును కొట్టేయాలని పిటిషన్
- కృష్ణ ప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్ వేర్వేరుగా తెలంగాణ హైకోర్టుకు..
- కుట్రలో తన పాత్ర లేదని స్పష్టీకరణ
కాబట్టి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణప్రసాద్, ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.