హైదరాబాదులో 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం
- అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప'
- సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా 'పుష్ప'
- నేడు ప్రీ రిలీజ్ వేడుక
- యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్
'పుష్ప ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ ప్రతినాయక పాత్రలు పోషించగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.