ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'అఖండ'లో నా పాత్ర చాలా పవర్ఫుల్: ప్రగ్యా జైస్వాల్
    01 Sat 10:55

    'అఖండ'లో నా పాత్ర చాలా పవర్ఫుల్: ప్రగ్యా జైస్వాల్

    • ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాను
    • నా పాత్రను గొప్పగా డిజైన్ చేశారు
    • బాలయ్యతో చేయడానికి భయపడ్డాను
    • తప్పకుండా హిట్ అవుతుందన్న ప్రగ్యా      
  • జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు
    02 Mon 12:21

    జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్
    • దర్శకుడు చెప్పిందే జాన్వీ చేసిందన్న జగపతిబాబు
    • తాను జాన్వీకే సపోర్ట్ చేస్తానని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డిని హిట్లర్, తాలిబాన్లతో పోల్చిన కవిత
    03 Mon 12:17

    రేవంత్ రెడ్డిని హిట్లర్, తాలిబాన్లతో పోల్చిన కవిత

    • విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారన్న కవిత
    • ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శ
    • రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని మండిపాటు
  • నీట్‌ రీ-ఎగ్జామ్‌: 'లాక్‌డౌన్‌'లోకి పేపర్‌ తయారుచేసిన నిపుణులు!
    04 Mon 12:15

    నీట్‌ రీ-ఎగ్జామ్‌: 'లాక్‌డౌన్‌'లోకి పేపర్‌ తయారుచేసిన నిపుణులు!

    • జూన్‌ 21న నీట్‌ రీ-ఎగ్జామ్‌
    • గత లీక్‌ల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు
    • పేపర్‌ తయారు చేసిన నిపుణుల గృహ నిర్బంధం
    • వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్‌
    • స్మార్ట్‌ వాచ్‌లూ అనుమతించని వైనం
  • అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం... ఫాలో ఆన్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్
    05 Mon 12:13

    అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం... ఫాలో ఆన్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్

    • టెస్టు అరంగేట్రంలోనే 6 వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్
    • తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన ఆఫ్ఘ‌నిస్థాన్
    • ఒంటరి పోరాటంతో 60 పరుగులు చేసిన రహ్మత్ షా
    • 412 పరుగుల భారీ ఆధిక్యంతో ఆఫ్ఘ‌న్‌ను ఫాలో ఆన్ లోకి పంపిన భారత్
  • హర్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ కొత్త ప్లాన్.. ఇకపై ప్రయాణ రుసుములు!
    06 Mon 12:09

    హర్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ కొత్త ప్లాన్.. ఇకపై ప్రయాణ రుసుములు!

    • నౌకల రవాణా కోసం ‘హర్మూజ్’ను తెరిచి ఉంచుతామన్న ఇరాన్ 
    • ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా నిర్ణయించే కొత్త నిబంధనల ప్రకారమే రాకపోకలు 
    • జలసంధిని ఉపయోగించుకునే వాణిజ్య నౌకలపై 'ట్రాన్సిట్ లేదా సర్వీస్ ఫీజు' విధింపు 
    • ఈ రుసుములను పన్నులుగా కాకుండా రక్షణ, సహాయక చర్యల పరిహారంగా ఇరాన్ అభివర్ణన 
    • అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉచిత రవాణా ఉండాలంటున్న అమెరికా
  • యశ్ 'టాక్సిక్' నుంచి స్పెషల్ వీడియో.. దర్శకురాలి ప్రతిభకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
    07 Mon 11:58

    యశ్ 'టాక్సిక్' నుంచి స్పెషల్ వీడియో.. దర్శకురాలి ప్రతిభకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

    • 'టాక్సిక్' దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ బ‌ర్త్‌డే సందర్భంగా బీటీఎస్ వీడియో రిలీజ్
    • భారీ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్న గీతూ పనితీరుపై వీడియోలో ఫోకస్
    • భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మహిళా దర్శకురాలిగా ప్రశంసలు
    • యశ్‌తో పాటు కీలక పాత్రల్లో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి
  • వయసుతో సంబంధం ఏంటి?.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు!
    08 Mon 11:49

    వయసుతో సంబంధం ఏంటి?.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు!

    • తన భాగస్వామి గౌరీ స్ప్రేట్‌ను వివాహం చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్ 
    • వయసుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన సీనియర్ నటి రాఖీ గుల్జార్ 
    • మాజీ భార్యలతో ఆమిర్ స్నేహాన్ని కొనసాగించడంపై ప్రశంసలు 
    • జులై 5న ముంబైలోని ఆమిర్ నివాసంలో రిజిస్టర్ మ్యారేజ్ 
    • గౌరీ స్ప్రేట్‌తో రెండేళ్లుగా ఆమిర్ రిలేషన్‌షిప్
  • దేశాన్ని విడదీయొద్దు.. రేవంత్ రెడ్డికి ‘ఇండీ’ మిత్రపక్షం హితవు!
    09 Mon 11:46

    దేశాన్ని విడదీయొద్దు.. రేవంత్ రెడ్డికి ‘ఇండీ’ మిత్రపక్షం హితవు!

    • ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారత్‌కు చెందినవారేనన్న రేవంత్‌ రెడ్డి
    • దక్షిణ భారత ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా ఉండలేరని వ్యాఖ్య
    • రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన(యూబీటీ)
    • యుద్ధం వస్తే భారతీయులుగానే పోరాడతామని ఉద్బోధ
    • ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని హితవు
  • 15 ఏళ్లకే సంచలనం.. భారత జట్టులో చోటు.. కానీ అసలు ప్రశ్న అదే!: ఏబీ డీవిలియర్స్
    10 Mon 11:39

    15 ఏళ్లకే సంచలనం.. భారత జట్టులో చోటు.. కానీ అసలు ప్రశ్న అదే!: ఏబీ డీవిలియర్స్

    • 15 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
    • వైభవ్‌ను అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన డివిలియర్స్ 
    • అయితే అతను టెస్ట్ క్రికెట్ ఆడతాడనే నమ్మకం లేదని వ్యాఖ్య
    • యువ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం సెలక్టర్ల సాహసోపేత నిర్ణయమన్న ఏబీడీ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV