నా జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు: హీరోయిన్ కంగన
- అతడి గురించి త్వరలోనే అందరికీ చెబుతా
- త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది
- ఐదేళ్లలో తనను తల్లిగా చూసుకోవాలనుందన్న కంగన
ఇక ట్రెండింగ్ లో ఉండే వివాదాస్పద అంశాలపై తప్పకుండా స్పందిస్తుందన్న పేరు కంగనా రనౌత్‌కు ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఇటీవల బాగా వార్తల్లో నిలిచింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం భద్రతను కూడా పెంచింది. కాగా, తలైవి సినిమాలో జయలలిత పాత్రలో నటించి ఆమె అలరించింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ జీవిత కథతో సినిమా నిర్మించాలని భావిస్తోంది.