‘యాక్షన్ బ్లాక్ బస్టర్’ అంటూ ‘శ్రీదేవి సోడా సెంటర్’పై చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన
- ‘జీ5’లో రేపట్నుంచే స్ట్రీమింగ్ అని వెల్లడి
- సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా సినిమా
- కరుణ కుమార్ డైరెక్షన్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపే సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఓ చిన్న వీడియో గ్లింప్స్ నూ విడుదల చేసింది. ‘‘ఉత్కంఠభరితమైన యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ రేపట్నుంచి ‘జీ5’లో స్ట్రీమ్ అవుతుంది’’ అని తెలిపింది.