జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ప్రకాశ్ రాజ్
- ఇంకా ముగియని మా ఎన్నికల రగడ
- పోలింగ్ రోజున తనీశ్ పై దాడి జరిగిందంటున్న ప్రకాశ్ రాజ్
- జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
- సీసీటీవీ ఫుటేజి కోసం పట్టు
అయితే, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని, సీసీటీవీ ఫుటేజి కోసం కోర్టుకు వెళ్లమంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.