రాజస్థాన్ ఓపెనర్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోని.. పిక్ వైరల్
- హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన జైశ్వాల్
- మ్యాచ్ అనంతరం ధోనీని కలిసిన యువ బ్యాట్స్ మ్యాన్
- బ్యాటుపై ధోని సంతకంతో దిగిన ఫోటో వైరల్
దీంతోపాటు "మ్యాచ్ తర్వాత నా బ్యాటుపై ధోని సంతకం తీసుకున్నా. చాలా సంతోషంగా ఉంది" అని జైశ్వాల్ అన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ఈ మ్యాచ్ లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ సెంచరీ తో అదరగొట్టాడు. కానీ అతని టీం ఓడిపోయింది.