జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలంటూ చైతూ పోస్ట్
- ‘లవ్ స్టోరీ’ టీమ్ తో గ్రూప్ ఫొటో ట్వీట్
- హిట్ సినిమాను అందించినందుకు టీమ్ కు ధన్యవాదాలు
- థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ‘లవ్ స్టోరీ’

సినిమా సక్సెస్ సందర్భంగా చైతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంత మంచి హిట్ సినిమాను అందించిన టీమ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. జీవితాంతం గుర్తుంచుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ‘లవ్ స్టోరీ’ అందించిందని ఆనందం వ్యక్తం చేసిన చై.. టీమ్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.