'పుష్ప' చెల్లెలుగా యంగ్ హీరోయిన్!
- షూటింగు దశలో 'పుష్ప'
- కథలో భాగంగా సిస్టర్ సెంటిమెంట్
- తెరపైకి వర్ష బొల్లమ్మ పేరు
- డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేసే ఛాన్స్
కానీ తాజాగా 'వర్ష బొల్లమ్మ' పేరు తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ఈ అమ్మాయి తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో హీరోయిన్ గా చేసింది. 'పుష్ప' సినిమా కోసం ఈ అమ్మాయిని తీసుకున్నారనే విషయంలోను క్లారిటీ రావలసి ఉంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.