మోహన్ బాబు నివాసంలో మోహన్ లాల్ సందడి... ఫొటోలు ఇవిగో!
- హైదరాబాద్ విచ్చేసిన మోహన్ లాల్
- మోహన్ బాబు ఇంట్లో ఆతిథ్యం
- ఫొటోలు పంచుకున్న మంచు లక్ష్మి
- ఉల్లాసంగా గడిపిన మోహన్ లాల్, మోహన్ బాబు
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, ఆయన అర్ధాంగి నిర్మలా దేవి, కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు, విరానికా తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పంచుకున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్ మధ్య ఎంతటి సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయో ఈ ఫొటోల ద్వారా అర్థమవుతోంది.
