ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు.. రాజీనామాకు రెడీ అయిన డీఎస్పీ విష్ణుమూర్తి
- పోలీసు శాఖలో దళిత అధికారులను వేధిస్తున్నారని మనస్తాపం
- డీజీపీని కలిసి రేపు రాజీనామా సమర్పించే అవకాశం
- హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం
కాగా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో చేరకుండా ఆయన ఓ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్టు సమాచారం. హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయన పోటీలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.