‘బిచ్చగాడు 2’ నుంచి ఆసక్తికరమైన ఫస్ట్ లుక్
- స్వీయ దర్శకత్వంలో హీరోగా విజయ్ ఆంటోనీ
- నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విజయ్
- వెల్ కమ్ చెప్పిన డైరెక్టర్ మురుగదాస్
ఈ సందర్భంగా ఈయనకు మరో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అభినందనలు తెలిపాడు. ‘‘దర్శకుల కుటుంబానికి స్వాగతం డైరెక్టర్ విజయ్. ‘బిచ్చగాడు 2’ 2022లో భారీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశాడు.