కేరళలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు రోజుల పాటు పూర్తి లాక్ డౌన్
- 24, 25 తేదీల్లో పూర్తి లాక్ డౌన్
- టెస్టింగులను పెంచాలని ప్రభుత్వ నిర్ణయం
- పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి
అంతేకాదు కరోనా టెస్టింగులను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం రోజున అదనంగా 3 లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.