త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్న 'టక్ జగదీష్'
- 'టక్ జగదీష్'గా కనిపించనున్న నాని
- శివ నిర్వాణతో రెండో సినిమా
- త్వరలోనే ప్రమోషన్స్ మొదలు
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
సాధ్యమైనంత త్వరగా ఒక రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. థియేటర్లు ఓపెన్ కాగానే విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమా ముందు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 'నిన్నుకోరి' హిట్ తరువాత శివ నిర్వాణ - నాని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. రీతూ వర్మ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, నానీకి అన్నయ్యగా జగపతిబాబు కనిపించనుండటం విశేషం.