ప్రభుత్వ ఎస్సీ వ్యతిరేక చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారు: చంద్రబాబు
- ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు సుధాకర్ బలి
- నడిరోడ్డుపై దుస్తులు తీసి వేధించింది
- ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలి
మాస్కులు లేవని ప్రశ్నించిన పాపానికి ఆయనను శారీరకంగా, మానసికంగా జగన్ ప్రభుత్వం వేధించిందని, నడిరోడ్డుపై దుస్తులు తీసి మరీ వేధించిందన్నారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.