ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయ్ సినిమాలో మాలీవుడ్ స్టార్స్
    01 Wed 17:04

    విజయ్ సినిమాలో మాలీవుడ్ స్టార్స్

    • విజయ్ హీరోగా 65వ సినిమా
    • కథానాయికగా పూజ హెగ్డే
    • జార్జియాలో పూర్తయిన తొలి షెడ్యూల్
    • సెకండ్ షెడ్యూల్ కి సన్నాహాలు    
  • జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్
    02 Mon 11:27

    జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్

    • ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ను అతిగా గ్లామరైజ్ చేయడంపై కొనసాగుతున్న వివాదం 
    • ఆమెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్ పోస్ట్ 
    • షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సదరు జూమ్ షాట్లపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి 
    • నటి అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్లను ఉంచేసిన చిత్ర బృందం  
  • జై షా - పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం.. సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ!
    03 Mon 11:20

    జై షా - పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం.. సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ!

    • ఈ నెల 12న ప్రారంభమవుతున్న టీ20 మహిళల వరల్డ్ కప్
    • నిన్న జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ ఫాతిమాతో జై షా కరచాలనం
    • భారత్ నో హ్యాండ్‌షేక్ పాలసీని గుర్తు చేస్తున్న పాక్ అభిమానులు
  • నెతన్యాహుకు వేరే ఛాన్స్ లేదు.. ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
    04 Mon 10:55

    నెతన్యాహుకు వేరే ఛాన్స్ లేదు.. ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

    • ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయన్న ట్రంప్‌
    • ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు
    • ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌పై దాడులు ఉంటాయని హెచ్చరిక
    • ఆర్థిక ఆంక్షలూ ఉంటాయని స్పష్టీకరణ
  • ఇరాన్‌కు సాయం చేసి సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే..!
    05 Mon 10:52

    ఇరాన్‌కు సాయం చేసి సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే..!

    • ఇరాన్‌కు ఆర్థిక సాయం చేసిన ఇద్దరు భారత సోదరులను అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు
    • యూపీకి చెందిన ఈ సోదరులు సౌదీలోని దమ్మామ్‌లో మార్చి నెలలో అరెస్ట్‌
    • తల్లి కోరిక మేరకు ఇరాన్ ఖాతాకు 200 రియాల్స్ పంపడంతో ఈ ఘటన 
    • తమ పిల్లలను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన‌ వారి తల్లిదండ్రులు, షియా లా బోర్డు 
    • భద్రతా వ్యవహారంలోనే వారిని నిర్బంధించినట్లు రియాద్‌లోని భారత ఎంబసీ వెల్లడి
  • అర్ధరాత్రి బేస్ క్యాంప్ నుంచి ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం!
    06 Mon 10:49

    అర్ధరాత్రి బేస్ క్యాంప్ నుంచి ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం!

    • ఉత్తరాఖండ్ దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్‌లో  ఘటన 
    • మే 29న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థిని బబితా పాండే అదృశ్యం 
    • కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి
    • బబిత స్నేహితులు ఇద్దరి అరెస్ట్ 
    • ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లతో గాలింపు
  • కింద కూర్చుని ‘సింగీతం’పై గౌరవం చాటుకున్న నాగ్ అశ్విన్!
    07 Mon 10:45

    కింద కూర్చుని ‘సింగీతం’పై గౌరవం చాటుకున్న నాగ్ అశ్విన్!

    • 94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ 
    • చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ చూపిన వినమ్రతపై ప్రశంసలు
    • కుర్చీలు వేసినా.. నాగ్ అశ్విన్ కింద కూర్చోవడమే కాకుండా కాళ్లకు నమస్కరించిన వైనం
    • డైలాగులు లేకుండా కేవలం పాటల రూపంలోనే సాగే ఈ చిత్రం జూన్ 11న విడుదల
  • ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు!
    08 Mon 10:42

    ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు!

    • 46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి పూర్తి స్థాయిలో అప్‌గ్రేడేషన్
    • తుప్పు పట్టిన 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు
    • రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం
  • ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకు అందని ఆహ్వానం.. కారణమిదే!
    09 Mon 10:39

    ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకు అందని ఆహ్వానం.. కారణమిదే!

    • నేడు ఢిల్లీలో ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి భేటీ
    • హాజరుకానున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు
    • ఎంపీలు ఉన్న పార్టీలనే ఆహ్వానించినట్లు కాంగ్రెస్‌ వివరణ
    • ఒక్క ఎంపీలేని టీవీకేకు అందుకే ఆహ్వానం అందలేదని సమాచారం
  • హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
    10 Mon 10:36

    హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!

    • ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’ 
    • సినిమా ఘన విజయం సాధించడంతో అఫీషియల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం 
    • సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు లీక్ 
    • సినిమా చర్చల దశలో ఉందని, మరికొంత సమయం పడుతుందని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV