కోయంబత్తూరులో కమల్ హాసన్ వెనుకంజ
- కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్
- 1000 ఓట్ల తేడాతో ముందంజ వేసిన వనతి శ్రీనివాసన్
- బీజేపీ తరఫున పోటీ చేసిన వనతి
- మరికాసేపట్లో ఫలితం వెల్లడి
అయితే, ఓట్ల లెక్కింపు చివరి దశకు వచ్చేటప్పటికి ఆయన 1000 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. కోయంబత్తూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కమల్, వనతి శ్రీనివాసన్, ఇతర అభ్యర్థులు కౌంటింగ్ హాల్ వద్దే ఎంతో ఉత్కంఠ నడుమ ఫలితాల సరళిని గమనిస్తున్నారు.