ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి జగన్
- అనారోగ్య కారణాలతో మృతి చెందిన రాధాకృష్ణ సతీమణి
- రాధాకృష్ణను పరామర్శించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు
- ఫోన్ చేసి సంతాపాన్ని తెలియజేసిన జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మరోవైపు రాధాకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. కనకదుర్గ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఫోన్ ద్వారా రాధాకృష్ణను పరామర్శించారు.