చరణ్ కోసం అనుకున్న కథ అఖిల్ కి వెళ్లిందట!
- దాదాపు విదేశాల్లోనే షూటింగ్
- భారీగా ఖర్చు చేసిన నితిన్
- అంచనాలను అందుకోలేకపోయిన కథ
'అఖిల్' సినిమా కథను నేను చరణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ. అప్పటికే చరణ్ స్టార్ హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. అందువలన ఆయన క్రేజ్ కి తగిన విధంగా కథను రాసుకున్నాను. కానీ అఖిల్ దగ్గరికి వచ్చేసరికి కథలో కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఫస్టు సినిమా కావడం వలన అఖిల్ ను ఆ కథలో మరింత హైలైట్ చేస్తూ చూపించవలసి వచ్చింది. అక్కడే తేడా కొట్టేసిందని నేను అనుకుంటున్నాను. చరణ్ తో ఈ కథను చేసి ఉంటే మరోలా ఉండేది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కథను చరణ్ కోసం అనుకున్నారనే విషయం ఇప్పుడు ఇలా బయటికి వచ్చిందన్న మాట.