జగన్ తిరుపతి పర్యటన రద్దుపై అచ్చెన్నాయుడి విమర్శనాస్త్రాలు
- జగన్‌ది పిరికితనం
- ప్రమాణం చేయాల్సి వస్తుందనే పర్యటన రద్దు
- అప్పుడు కరోనా లేదన్న జగన్‌కు ఇప్పుడు అదే అడ్డమైంది
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఆయన హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు.