ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హీరోగా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది
    01 Mon 13:00

    హీరోగా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది

    • ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర తెరంగేట్రం
    • నితిన్ చంద్రను పరిచయం చేస్తున్న తేజ
    • మరో 40 మంది కొత్త ఆర్టిస్టులు కూడా పరిచయం 
  • తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పై సస్పెన్షన్ వేటు
    02 Mon 19:03

    తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పై సస్పెన్షన్ వేటు

    • అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలతో రాము నాయక్ పై వేటు
    • అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిన వైనం
    • ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారిని వదిలేది లేదన్న మంత్రి పొంగులేటి
  • మరో వివాదంలో 'పెద్ది'... ఆదివాసీ సంఘాల ఫైర్
    03 Mon 18:48

    మరో వివాదంలో 'పెద్ది'... ఆదివాసీ సంఘాల ఫైర్

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై చెలరేగిన వివాదం
    • గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణ
    • విజయనగరం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆదివాసీ సంఘాలు
    • చిత్ర బృందంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
  • నేను ఎప్పుడో హీరోగా చేశా: తమన్
    04 Mon 18:39

    నేను ఎప్పుడో హీరోగా చేశా: తమన్

    • దేవిశ్రీ ప్రసాద్ హీరో కావడంపై తమన్ కు ప్రశ్న
    • దేవిశ్రీ ప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న తమన్
    • యాక్టింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్య
  • ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రేవంత్ అబద్ధం చెబుతున్నారు: బీజేపీ
    05 Mon 18:33

    ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రేవంత్ అబద్ధం చెబుతున్నారు: బీజేపీ

    • రాజ్యాంగ పదవిలో ఉండి రేవంత్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని బీజేపీ ఆరోపణ
    • మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ కోరారనడం అవాస్తవమని విమర్శ
    • ఫడ్నవీస్ కార్యాలయం నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ కోరలేదని వెల్లడి
    • కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర, దక్షిణ భారత రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
  • రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు
    06 Mon 18:30

    రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు

    • ఇండియా కూటమి సమావేశం జరుగుతున్న వేళ కీలక పరిణామం
    • ఢిల్లీ ప్రధాన కూడళ్లలో రాహుల్ కి వ్యతిరేకంగా పోస్టర్లు
    • రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ సెటైరిక్ పోస్టర్లు
  • సివిల్ డ్రెస్సులో వెళ్లి హైదరాబాద్ పబ్ గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ!
    07 Mon 18:24

    సివిల్ డ్రెస్సులో వెళ్లి హైదరాబాద్ పబ్ గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ!

    • హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై బట్టబయలు
    • స్వయంగా వెళ్లి గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ రితి రాజ్
    • వ్యభిచారం, మైనర్లకు అనుమతి వంటి పలు ఉల్లంఘనలు గుర్తింపు
    • పబ్ సిబ్బందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • బీఎన్ఎస్, పీటా చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
    08 Mon 18:19

    విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి
    • ఘటనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు
    • బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం
    • సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచన
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
  • ఫిఫా వరల్డ్ కప్‌లో వింత పరిస్థితి: అమెరికాకు వెళ్లకుండా మెక్సికోలో దిగిన ఇరాన్ జట్టు
    09 Mon 18:09

    ఫిఫా వరల్డ్ కప్‌లో వింత పరిస్థితి: అమెరికాకు వెళ్లకుండా మెక్సికోలో దిగిన ఇరాన్ జట్టు

    • 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు అమెరికాకు బదులు మెక్సికోకు చేరిక
    • వీసాల జారీలో అమెరికా కావాలనే జాప్యం చేసిందని ఇరాన్ ఆరోపణ
    • భద్రతా కారణాల వల్లే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పిన అమెరికా
    • మ్యాచ్ లకు ముందు మాత్రమే ఇరాన్ జట్టుకు అమెరికాలోకి ప్రవేశం
    • ఈ విషయంపై ఫిఫాకు ఫిర్యాదు చేసేందుకు ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయం
  • విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం
    10 Mon 18:07

    విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం

    • హాట్ మెటల్ ల్యాడిల్స్ కిందపడి సజీవదహనం
    • స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చోటుచేసుకున్న ఘటన
    • పలువురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV