మరోసారి అమితాబ్, చిరంజీవి కాంబినేషన్?
- చిరంజీవి, అమితాబ్ ల మధ్య మంచి అనుబంధం
- చిరంజీవి 'సైరా'లో ప్రత్యేక పాత్ర పోషించిన అమితాబ్
- అమితాబ్ హిందీ సినిమాలో చిరంజీవి స్పెషల్ రోల్
అయితే, ఈసారి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న హిందీ సినిమాలో చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉందట. అందులో చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించిన అమితాబ్ ఆయనను అడగడం.. చిరంజీవి వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి, ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.