కంటి ఆపరేషన్ చేయించుకున్నా.. టైపింగ్ తప్పిదాలు వస్తే మరోలా భావించొద్దు: అమితాబ్
- ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవడం సున్నితమైన విషయం
- నా దృష్టి క్రమంగా మెరుగవుతోంది
- మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది
ఆపరేషన్ సక్సెస్ అయిందని... తనకు వైద్యులు మంచి చికిత్స అందించారని చెప్పారు. తన దృష్టి క్రమంగా మెరుగవుతోందని తెలిపారు. కంటి ఆపరేషన్ వల్ల టైపింగ్ తప్పిదాలు వస్తే మరోలా భావించవద్దని చెప్పారు. మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. వికాస్ బెహల్ కొత్త సినిమా సమయానికి కోలుకుంటానని చెప్పారు.