విజయ్ దేవరకొండ 'లైగర్' సెట్స్ పై రమ్యకృష్ణ
- విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్'
- పూరీ జగన్నాథ్ దర్శకత్వం
- ముంబయిలో షూటింగ్
- విజయ్ దేవరకొండకు తల్లిగా నటిస్తున్న వైనం
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కఠోరంగా కసరత్తులు చేసి, ఓ ఫైటర్ లా తయారయ్యాడు. చార్మీ కౌర్, కరణ్ జోహార్ భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న 'లైగర్' సెప్టెంబరు 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.