పెళ్లి పీటలు ఎక్కబోతున్న తెలుగు హీరో సుమంత్ అశ్విన్
- పెళ్లికూతురు సుమంత్ వాళ్ల బంధువుల అమ్మాయి
- ఈ నెల 13న హైదరాబాద్ శివార్లలో పెళ్లి
- ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం
మరోవైపు, తన కొడుకు పేరు మీదే ఎమ్మెస్ రాజు సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆ బ్యానర్ ద్వారానే తన స్వీయ దర్శకత్వంలో 'తూనీగ తూనీగ' చిత్రం ద్వారా సుమంత్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ తర్వాత సుమంత్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.