అఖిలప్రియకు ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు!
- నిన్న జైలు నుంచి విడుదల అయిన అఖిలప్రియ
- పరామర్శించిన చంద్రబాబు నాయుడు
- ధైర్యంగా ఉండాలని సూచన
కాగా, ఇద్దరు వ్యక్తుల షూరిటీ, రూ. 10 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆమెకు స్వాగతం పలికేందుకు ఆళ్లగడ్డ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, అనుచరులు రాగా, చంచల్ గూడ జైలు వద్ద సందడి వాతావరణం కనిపించింది.