మళ్లీ బీజేపీలో చేరిన జీవితారాజశేఖర్
- బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన జీవిత
- ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్
- గతంలో బీజేపీలో కూడా ఉన్న రాజశేఖర్ దంపతులు
గతంలో వైసీపీలో ఉన్న జీవిత, రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత జగన్ ను విమర్శిస్తూ ఆ పార్టీని వీడారు. గత ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. జగన్ చాలా గొప్ప నాయకుడంటూ ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ వారు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గతంలో బీజేపీలో కూడా జీవిత, రాజశేఖర్ దంపతులు ఉన్నారు. రాజశేఖర్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.