రజనీకాంత్‌కు బొట్టు పెట్టి.. ఇంట్లోకి ఆహ్వానించిన భార్య
- నిన్న హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- బేగంపేట నుంచి చెన్నై వెళ్లిన రజనీ
- ఈ నెల 31న పార్టీ ప్రకటన
ఇటీవలే ఆర్ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో చర్చించిన రజనీ కాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొత్త ఏడాది కొత్త పార్టీతో క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రానున్నారు.