రజనీ, కమల్ కంటే మా చిన్న పార్టీ శక్తిమంతమైంది: నటుడు కరుణాస్
- వాళ్ల పార్టీలతో మేము పొత్తు పెట్టుకోము
- అన్నాడీఎంకే కూటమిలోనే మా పార్టీ కొనసాగుతుంది
- రెండు సీట్లు కోరనున్నాం
అయితే, రజనీకాంత్, కమలహాసన్ కంటే తమ పార్టీ అత్యంత శక్తిమంతమైనదని ఆయన ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయంపై నిన్న తమ పార్టీ నేతలతో కలిసి కరుణాస్ చర్చించి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీచేసేందుకు తాము రెండు సీట్లు కోరనున్నట్టు చెప్పారు.