బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే: తనతో పాటు అరియానాను బయటికి తీసుకొచ్చిన లక్ష్మీరాయ్
- బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్
- అరియానా గ్లోరీ అవుట్
- హౌస్ లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు
- పోటీ రసవత్తరం
కాగా, ఈసారి క్యాష్ ఆఫర్ ను రూ.25 లక్షలకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు నటి ప్రణీత కంటెస్టెంట్లకు రూ.10 లక్షలు ఆఫర్ చేయగా ఎవరూ మొగ్గుచూపలేదు. ఈసారి మరో రూ.15 లక్షలు పెంచిన నేపథ్యంలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి!