ఆ సీన్లో హీరో పెదవులపై ముద్దుపెట్టాలని దర్శకుడు అన్నాడు.. నో చెప్పాను: సాయిపల్లవి
- ఓ సినిమాలో రొమాంటిక్ సీన్లో నటించాను
- నాకు అటువంటి సీన్లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని చెప్పేశా
- మీ టూ కారణంగా లిప్‌లాక్ సీన్ నుండి తప్పించుకున్నా
అయితే, తనకు అటువంటి సీన్లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. తాను మీ టూ కారణంగా లిప్‌లాక్ సీన్ నుండి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. ఆ సినిమా పేరును ఆమె బయటపెట్టలేదు.
తెలుగు సినిమా 'ఫిదా'తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి అనంతరం పలు సినిమాల్లో తన నటన, డ్యాన్సులతో మెప్పించింది. ప్రస్తుతం తమిళ భాషలో వెబ్ సిరీస్ అంథాలజీ 'పావకథైగల్'లోని ఓ పార్ట్‌లో ఆమె నటిస్తోంది.