అతని పెళ్లి సందర్భంగా చాలా బాధపడ్డాను: మంచు లక్ష్మి
- అమీర్ ఖాన్ పై క్రష్ ఉండేదన్న మంచు లక్ష్మి
- వీలైతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడి
- తన ప్రేమ తనలోనే ఉండిపోయిందంటూ వ్యాఖ్యలు
కానీ తన ప్రేమ తనలోనే ఉండిపోయిందని, అతనితో చెప్పలేకపోయానని వాపోయారు. అమీర్ ఖాన్ కు రెండు పెళ్లిళ్లు జరగ్గా, ఆ రెండుసార్లు చాలా బాధపడ్డానని తెలిపారు. వెక్కి వెక్కి ఏడ్చానని నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మంచు లక్ష్మి ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త ఆండీ శ్రీనివాస్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.