బన్నీ అంటే ఇష్టం... స్టయిలిష్ స్టార్ పై టీమిండియా మహిళా క్రికెటర్ అభిమానం
- బ్యాట్స్ ఉమన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా పునియా
- గతేడాది టీమిండియాలో ఎంట్రీ
- సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్
అంతేకాదు, తనకిష్టమైన వంటకం రాజస్థానీ చుర్మా లడ్డూ అని తెలిపింది. ఇక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ వీడియోలో తన ఎక్స్ ప్రెషన్ ను వెల్లడించడం విశేషం. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ వద్దనే ప్రియా పునియా కూడా శిక్షణ పొందింది.