రవితేజ 'ఖిలాడీ' ఫస్ట్ లుక్ విడుదల!
- 67వ చిత్రంలో నటించనున్న రవితేజ
- తాజా చిత్రానికి 'ఖిలాడీ' టైటిల్ ఖరారు
- ద్విపాత్రాభినయం చేస్తున్న రవితేజ
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా... డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 'మరో అద్భుత ప్రయాణానికి సర్వం సిద్ధం' అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.