కపోతాసనం వేసిన రకుల్ ప్రీత్ సింగ్!
- ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపే రకుల్
- శరీర కండరాలను బలపరిచే ఆసనం
- వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ ఫోటో
తాజాగా ఆమె కపోతాసనం వేసి, ఆ చిత్రాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఆసనాన్ని పెంగ్విన్ పోజ్ ఫోటో అని కూడా అంటుంటారు. ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల తొడలు, గజ్జల కండరాలు బలపడతాయి. పొత్తి కడుపు కండరాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. వెన్నెముక కూడా బలపడుతుందని యోగా నిపుణులు అంటున్నారు.