నాన్న ధోనీ గురించి జీవా పెట్టిన వీడియో వైరల్!
- పప్పాకు పెద్ద ఫ్యాన్ ను
- ధోనీ స్కెచ్ పట్టుకుని జీవా వీడియో
- షేర్ చేసిన ధోనీ, సాక్షి
ఇది నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడంతో, ధోనీ, సాక్షి కూడా ఆ వీడియోను షేర్ చేసి ఆనందించారు. ధోనీ, సాక్షీలు జూలై 4, 2010న వివాహం చేసుకోగా, 2015, ఫిబ్రవరి 6న ఈ జంటకు జీవా జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదేళ్ల వయసులో ఉన్నప్పటికీ, ఓ స్టార్ కిడ్ గా ఉన్న జీవా సోషల్ మీడియా ఖాతాలను లక్షల మంది ఫాలో అవుతున్నారు.